నీలి నింగిలో పండు వెన్నెల
నేల తారకై వచ్చెను నీలా...
నేల తారకై వచ్చెను నీలా...
చెంత చేరగా నిండు జాబిలి
కల అయిపోవుగా ఓ చెలియా...
మదిలో రూపం మరువక మునుపే
మహిలో నిజమే తెలిసెనుగా...
నీవు నాదానివే కావు.. అయినా నీ గుర్తులే పోవు!
ఇది నిజమని తెలిసు.. కాని కల అయితేనే మేలు!!
✍️సంచారి..
✍️సంచారి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి