నేనొక సంచారిని... నా సమున్నత ఆశయాలకు సమాంతరంగా పయనించలేని ఓ నిర్విరామ పాదచారిని... ఎదలోయలోని గత స్మృతులను మరవలేని ఒంటరి భావుకుడిని... భవిష్య తీరాలు చేర కాంక్షించే బహుదూరపు బాటసారిని... నేనొక సంచారిని...
Chirunavvulu volakinche chinnarila chikatlu tholaginche o dhivvela MA mundhukochavu minnammaga ninu chusthu murusemu prathikshanamila��
చిరినవ్వులొలికించే చిన్నారిలా..చీకట్లు తొలగించే చిరుదివ్వెలా..మా ముందుకొచ్చావు మిన్నమ్మగా..నిన్ను చూస్తూ మురిసేము ప్రతీక్షణమిలా..థాంక్స్ రా విజ్జి, నీ ప్రేమఅభిమానాలకు..😍
Chirunavvulu volakinche chinnarila chikatlu tholaginche o dhivvela MA mundhukochavu minnammaga ninu chusthu murusemu prathikshanamila��
రిప్లయితొలగించండిచిరినవ్వులొలికించే చిన్నారిలా..
తొలగించండిచీకట్లు తొలగించే చిరుదివ్వెలా..
మా ముందుకొచ్చావు మిన్నమ్మగా..
నిన్ను చూస్తూ మురిసేము ప్రతీక్షణమిలా..
థాంక్స్ రా విజ్జి, నీ ప్రేమఅభిమానాలకు..😍