23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

మా మిన్నమ్మ

అమ్మలగన్న అమ్మ
మా ఇంట కొలువుదీర 
మిన్నమ్మగా వచ్చేనంటా 

జన్మజన్మాల మా ఆర్తి తీరగా 
మా నట్టింట నవ్వులపువ్వులు పూయగా 
సంతోషాల సంబరాలు తెచ్చేనంటా..


✍️సంచారి..

2 కామెంట్‌లు:

  1. Chirunavvulu volakinche chinnarila chikatlu tholaginche o dhivvela MA mundhukochavu minnammaga ninu chusthu murusemu prathikshanamila��

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరినవ్వులొలికించే చిన్నారిలా..
      చీకట్లు తొలగించే చిరుదివ్వెలా..
      మా ముందుకొచ్చావు మిన్నమ్మగా..
      నిన్ను చూస్తూ మురిసేము ప్రతీక్షణమిలా..

      థాంక్స్ రా విజ్జి, నీ ప్రేమఅభిమానాలకు..😍

      తొలగించండి