వెండి మబ్బుల వెనక... మాటున దాగి చూసే చంద్రమా....
దారి తెలియక ఆగిపోతిమి.. తోవ చూపవా మిత్రమా..?
పడతి కన్నుల నీరు గాంచక
తెప్పమాటున దాగి పోతివి...
నిన్ను నమ్మిన నీదు చెలియకు వెన్నెలేది నేస్తమా??
చెలిమి శాపం.. బ్రతుకు భారం...
తెలుసుకొనక వదిలిపోతివి!
నిన్ను వలచిన కాంత కన్నుల
కలలు ఏవి? కథలు మావి..
కథలు మావి... వ్యథలు మావి...
వెండి మబ్బుల వెనక.. మాటున దాగి చూసే చంద్రమా....
దారి తెలియక ఆగిపోతిమి.. తోవ చూపవా మిత్రమా...
✍️సంచారి..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి