నీ దానను నేనన్నావు
నడి రేతిరి కలవైనావు
వడి వడిగా నిను చేరేలోగా
నెరజాణవై జారుకున్నావు
నాకై పుట్టిన అబద్దం నీవు
అందుకే.. ఎప్పటికీ నిజం కాలేవు!
✍️సంచారి..
నడి రేతిరి కలవైనావు
వడి వడిగా నిను చేరేలోగా
నెరజాణవై జారుకున్నావు
నాకై పుట్టిన అబద్దం నీవు
అందుకే.. ఎప్పటికీ నిజం కాలేవు!
✍️సంచారి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి